SRD: సిర్గాపూర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని మఠం భాగ్యలక్ష్మి MBBS సీటు సాధించినందున వీర శైవ జంగమ సమాజం ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానం చేశారు. ఇందులో పాల్గొన్న ఎంఈఓ నాగారం శ్రీనివాస్ అభినందించారు. ఉన్నత లక్ష్యసాధనకు కృషి చేస్తూ తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని ఎంఈఓ ఈ సందర్భంగా అన్నారు. ఇందులో HM లక్ష్మణ్, CRP శివకుమార్, టీచర్లు ఉన్నారు.