NTR: జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే గాలేటి వెంకటేశ్వర్లు తనయుడు గాలేటి లక్ష్మణరావుని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పెనుగంచిప్రోలు గ్రామంలోని దేరంగుల ఫంక్షన్ హాల్ లో శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.