TG: HYDలో గచ్చిబౌలి AIG ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ గాంధీనగర్‌కు చెందిన మురళీధర్(40) జీవన్‌దాన్ కింద లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో 45 రోజులుగా చికిత్స పొందుతున్న మురళీధర్ ఇవాళ మృతి చెందాడు. 45 రోజుల్లో రూ.85 లక్షలు వసూలు చేశారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు.