PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు బుధవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు పాజిల్ల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.