HYD: GHMC డివిజన్ల పునర్విభజన స్పీడ్ పెరిగింది. ఫిర్యాదుల స్వీకరణ వాటి పరిశీలన దాదాపు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. నేడో, రేపు పునర్విభజన ఫైనల్ సెలెక్షన్ ప్రభుత్వం వద్దకు చేరనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్ల వారీగా జియోగ్రాఫికల్ మ్యాప్, జనాభా వివరాలు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి రానుంది. ఆ వెంటనే త్వరలోనే ఫైనల్ నోటిఫికేషన్ రానుంది.