SRPT: సూర్యాపేట జిల్లాలో బాలికల సంఖ్య డబ్బు ముఖం పట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. గడిచిన నాలుగేళ్లలో జనన రేటు పరిశీలిస్తే ఏటా తగ్గుతూ వస్తుంది. ప్రతి 1,000 మంది బాలురకు ఏ ఒక్క మండలంలో కూడా బాలికల సంఖ్య 895కు మించకపోవడం ఆందోళనకరం. ఆడపిల్ల అంటేనే కొందరు తల్లిదండ్రులు నిరాసక్తత చూపడం ఈ వివక్షకు నిదర్శనం.