SKLM: దసరా ఉత్సవాల్లో భాగంగా ఎల్. ఎన్. పేట మండలం పెద్దకోట గ్రామంలో పీఎసీఎస్ ఛైర్మన్ కాగాన మన్మధరావు ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆనందమే తన లక్ష్యం అన్నారు. పండగలు ప్రజలతో కలిసి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. నాయకులు తదితరులు ఉన్నారు.