BDK: భద్రాద్రి జిల్లాలోని ధర్మల్ పవర్ స్టేషన్‌ను ఆదివారం ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, 7వ దశ సీఈ శ్రీనివాస్ బాబు ఆదివారం సందర్శించారు. అలాగే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో రద్దు చేసిన కేటీపీఎస్ ఓ అండ్ ఎం సైట్లో విద్యుత్ ప్లాంట్లను స్థాపించే అంశాలపై చర్చించారు. పాల్వంచ కేటీపీఎస్ విస్తరణపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు.