SDPT: ధూళిమిట్ట మండలం కొండాపూర్‌కు చెందిన బాణోత్ మౌనిక ‘మయోపతి’ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితురాలి పరిస్థితిని యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజేష్ రాథోడ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రతాప్ రెడ్డి సహకారంతో బాధితురాలికి రూ.2 లక్షల విలువైన LOC లెటర్‌ను ఇవాళ అందజేశారు.