NLG: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నిర్వహిస్తున్న ‘ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్’ కార్యక్రమం శుక్రవారం గుండ్లపల్లి (డిండి) మండల కేంద్రంలో కొనసాగనుంది. ఉదయం గం.7:00 లకు వివిధ కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకుంటారని క్యాంపు కార్యాలయం గురువారం తెలిపింది.