NLG: జీపీ ఎన్నికల కౌంటింగ్ అనంతరం చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన ఘటనపై సస్పెన్షన్కు గురైన ఏఆర్వో, ఎంపీడీవో విజయలక్ష్మి శుక్రవారం విధుల్లో చేరారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ.. కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో పనిచేసిన సిబ్బందితోపాటు, ఎంపీడీవోపై కూడా సస్పెన్షన్ విధించారు. ఉత్తర్వులు రద్దు కాగా ఇవాళ విధుల్లో చేరారు.