NGKL: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం చిన్నరావుపల్లిలో 33.5 డీగ్రిల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొండనాగుల, కొల్లాపూర్ 33.4°C, జటప్రోలు 33.2°C, ఐనోల్ 32.9°C, యంగంపల్లి 32.7°C, లింగాల 32.6°C, పెద్దకొత్తపల్లి, బిజినపల్లి 32.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.