SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ మాదారంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజాభిప్రాయ సేకరణ జిల్లా అదనపు కలెక్టర్ మాధురి ఆధ్వర్యంలో నిర్వహించారు. 210 సర్వే నెంబర్లు నూతన కంకర క్రషర్ల ఏర్పాటుపై ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, ఎన్జీవోలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.