WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన నగరంలోని భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు ఆరవరోజు అమ్మవారికి లక్ష కనకాంబరాల పూలతో పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఆలయం మొత్తం అమ్మవారి నామస్మరణలతో మార్మోగుతోంది.