WGL: నర్సంపేట మండల కేంద్రంలోని రామవరం గ్రామానికి చెంది 30 కుటుంబాల మహిళలు నిన్న రాత్రి BJP పార్టీ జిల్లా కార్యదర్శి డా, రానా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJP లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత.., మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదే అని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు సమచుత న్యాయం కల్పిస్తామని అన్నారు.