SRPT: హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది చంద్రయ్య బీజేపీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై ఆయన బీజేపీలో చేరినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.