BDK: గురువుల త్యాగస్ఫూర్తిని ఉపాధ్యాయుల దినోత్సవం రోజు నాంది పలకాలని ఎమ్మెల్యే ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం దమ్మపేట మండలం గండుగులపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. అలాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.