KMM : లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా జెడ్పీ సెంటర్లో మహా శాంతి నిరసన భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కి వినతిపత్రం అందజేశారు. లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. లంబాడీల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పాల్గొన్నారు.