SKLM: సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ రాత్రి 9.54 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:46 వరకు కొనసాగనుంది. ఈ ప్రత్యేక గ్రహణం శతఖిత పూర్వభద్ర నక్షత్రంలో సంభవిస్తున్నందున పండితులు జాగ్రత్తలు పాటించాల్సిన సూచనలు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పలు ఆలయాలను ఇప్పటికే మూసివేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న కుమార్ కోటేశ్వరాలయం నివేదన అనంతరం మూసివేశారు.