VZM: జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు కొత్తవలస మండలం పలు గ్రామాల్లో రైతులకు MAO రాంప్రసాద్ యూరియా నిల్వలు, సరఫరా, వినియోగంపై ఆదివారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు DAP, యూరియా సరఫరా చేశామని చెప్పారు. యూరియా అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.