WNP: గత నెల రోజుల క్రితం వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన బాలరాజు కుమార్తె రేవతి వివాహానికి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు. రేవతి పుట్టుక నుంచే డెఫ్ బాధితురాలు అని ఎమ్మెల్యే తెలుసుకుని కాక్లేర్ ఇంప్లాంట్ మిషన్‌కు సంబంధించి రూ.7 లక్షల విలువైన ఎల్ఓసిని బాధితురాలికి అందజేశారు.