MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారని అర్చకులు తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 6 గంటలకు ఆలయం తెరిచి, సంప్రోక్షణ, అభిషేకం కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించబడుతుందన్నారు.