RR: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సైబరాబాద్ మహిళా, శిశు భద్రతా విభాగం DCP సృజన ప్రారంభించారు. విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి తెలుసుకోవాలన్నారు.