SRD-CITU కేవలం కార్మికుల సమస్యలే కాకుండా, బస్తీలలో నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి పెట్టామని సీఐటీయు జిల్లా నాయకుడు కే రాజయ్య అన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలోని కాలనీల, బస్తీలలో ఉన్న మంచినీటి సమస్య, డబల్ బెడ్ రూమ్లలో నివాసం ఉంటున్న వేలాది కుటుంబాల ప్రజల సమస్యలపై దృష్టి పెట్టామని అన్నారు. ఊహించని రీతిలో ప్రజలు సీఐటీయును ఆదరిస్తున్నారని అన్నారు.