MHBD: జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి బుధవారం రెయిన్ కోట్స్, టీషర్ట్స్ అందజేశారు. ప్రతి సంవత్సరం పోలీస్ సిబ్బంది విధులు సమర్ధవంతంగా నిర్వహించడం కోసం డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్స్, టీషర్ట్స్ అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.