NZB: జిల్లాలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని బుధవారం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ దీక్షను చేపట్టారని గుర్తు చేశారు.