మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల రిలీజైన ‘డ్యూడ్’ సినిమాలో తన పాటలు వాడారని ఆయన కేసు వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘సినిమా విడుదలై, విజయం సాధించిన తర్వాతే ఎందుకు కేసులు వేస్తున్నారు? ముందే ఎందుకు అభ్యంతరం చెప్పరు?’ అని నిలదీసింది. కాపీరైట్ వివాదాల్లో లేటుగా స్పందించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.