CTR: రోడ్లు బాగుంటేనే నగరం అభివృద్ధి చెందుతుంది. అద్భుత, అందమైన చిత్తూరు కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. కలెక్టర్ సుమిత్ కుమార్, DCCB ఛైర్మన్ అమాస రాజశేఖరరెడ్డి, మేయర్ S అముద, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత, తదితరులతో కలిసి నగరంలోని కొంగారెడ్డిపల్లి, పలమనేరు రోడ్ల విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.