W.G: భీమవరం మండలం గొల్లవాని తిప్పలో న్యాయ విజ్ఞాన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం మూడవ అదనపు జుడీషియల్ మొదట తరగతి మెజిస్ట్రేట్ ఎన్.జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరకట్న దినోత్సవం పురస్కరించుకొని న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించామన్నారు. కట్నం తీసుకోవడం ఇవ్వడం కూడా నేరమే అని హెచ్చరించారు.