పార్వతీపురం జిల్లా కేంద్రంలోని వరహాల గెడ్డ ఆక్రమిత స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సీపీఎం ఇతర వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వరహాలు గెడ్డ స్థలంలో మరలా అక్రమార్కులు రెండు రోజుల క్రితం కంచె నిర్మాణం చేసి ఆక్రమించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.