KDP: విశ్వనాథపురం SC కాలనీలో బుధవారం పెరటి కోళ్ల పెంపకంపై కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కేవీకే అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. కోళ్లను పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెల వయసు ఉన్న కోడి పిల్లలను అందిస్తామని తెలిపారు. కోళ్లల్లోని రకాలు, వచ్చే వ్యాధులను వివరించారు.