MDK: శివంపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లింపులు లేకపోవడంతో పూట గడవడం కష్టంగా తయారైందని కార్మికులు తెలిపారు. మంగళవారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
Tags :