HYD: ఓయూ దూరవిద్య MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించిన్నట్లు PG అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. UGC-డెబ్ నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 20 వరకు, రూ.500 అపరాధ రుసుముతో 25 వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంట్రన్స్ పరీక్ష 28న నిర్వహించనున్నామన్నారు.