SRPT: మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు ఉయ్యాల కొండయ్య మంగళవారం రాత్రి కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల మునగాల మండల సీపీఎం పార్టీ నాయకులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.