HYD: సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రోజుకు సుమారు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు SCR అధికారులు వెల్లడించారు. ఈ భారీ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 650కి పైగా రైళ్లు నడుస్తున్నాయని GM శ్రీవాస్తవ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.