MHBD: జిల్లాలో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి పాఠశాల విద్యార్థులకు అటవీ సంపద గొప్పతనంపై అధికారులు అవగాహన కల్పించారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండని వారు అన్నారు.
Tags :