NZB: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. చెరువులు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. BRS శ్రేణులు లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు.