MNCL: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ లక్ష్మి, సిబ్బంది ఉన్నారు.