NZB: మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ధరిత్రి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి మీద పెరుగుతున్న కాలుష్యం, చెట్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యతను, భవిష్యత్తులో జరగబోయే నష్టాలను, గ్లోబల్ వార్మింగ్ వివరాలను జీవశాస్త్ర ఉపాధ్యాయులు మోహన్ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందన, అక్బర్ బాషా ఉన్నారు.