MDK: తూప్రాన్ పట్టణ పరిధి తాత పాపన్ పల్లిలో ఊర కుక్కలు శనివారం రాత్రి దాడి చేయగా 12 గొర్రెలు మృతి చెందాయి. బండ్ల గణేష్ గొర్రెల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం శనివారం సాయంత్రం గొర్రెల షెడ్లో గొర్రెలను ఉంచాడు. ఊర కుక్కలు షెడ్డులోకి వెళ్లి దాడులు చేయడంతో మృతి చెందినట్లు వివరించారు