WNP: నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ స్వంత భవనాలు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే మెఘారెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కలిసి, స్కూల్స్, వసతిగృహాలకు సొంతభవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.