న్యూ ఇయర్ ప్రారంభంలో కొందరు అది చేయాలి, ఇది సాధించాలంటూ ఏవేవో గోల్స్ పెట్టుకుంటారు. కానీ వాటిని సాధించేది మాత్రం చాలా తక్కువ మంది. ప్రస్తుత ఏడాది మరో 100 రోజుల్లో ముగిసిపోనుంది. అంటే అనుకున్న గోల్స్ రీచ్ అవడానికి మిగిలి ఉంది ఈ 100 రోజులే. ఇప్పటికైనా రేపు, ఎల్లుండి వాయిదా వేయకుండా.. దృఢ సంకల్పంతో పనిచేస్తూ మీరు అనుకున్నవాటిని సాధించండి. Best Of Luck.