RR: గచ్చిబౌలిలోని మనూలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీవో ఈ డైరెక్టర్ ప్రొఫెసర్ మహమ్మద్ రజౌల్లాఖాన్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం కోసం ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నామని, ఈనెల 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.