NLG: ఇటీవల విడుదల చేసిన ఎన్నికల ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలపై చర్చించేందుకు సోమవారం కట్టంగూరు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు MPDO జ్ఞాన ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొని ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు.