VZM: ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో గజపతినగరంలో దేవాలయాలు అన్ని మూసీ వేశారు. చంద్రగ్రహణం ముగియడంతో గజపతినగరంలోని దేవాలయాలు సోమవారం తెల్లవారుజామున తెరుచుకున్నాయి. ఆయా దేవాలయాల అర్చకులు సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.