VKB: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై వరాలు కురిపించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 28 అంగన్వాడీ భవన నిర్మాణాలకు రూ. 5.83 కోట్లు, అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి రూ. 1.30 కోట్లు, కొడంగల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ. 1.40 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.