PDPL: ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, బూత్ స్థాయి ఎలక్షన్ ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు.