NRPT: జిల్లాలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పాల్పడినవారికి సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని తెలిపారు.