RR: కేంద్ర పథకాలకు సంబంధించి లీడ్ బ్యాంకు మేనేజర్లతో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన, జీవనజ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని బ్యాంక్ మేనేజర్లకు సూచించారు. రాష్ట్రంలో 1.3 కోట్ల మంది ప్రస్తుతం లబ్ధిదారులుగా ఉన్నట్లు తెలిపారు.