SDPT: తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల జయంతిని పురస్కరించుకుని శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని ఆమె విగ్రహానికి కుమ్మర (శాలివాహన) సంఘం ప్రతినిధులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆమె అందించిన సాహితీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.